资讯
Sigachi Factory Accident: సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 44 మంది మృతి చెందగా, 8 మంది కార్మికుల ఆచూకీ ...
శ్రీశైల మహాక్షేత్రంలో ఆషాఢమాసం మూలా నక్షత్రం సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు, ...
యువతకు గుడ్ న్యూస్. ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుంది. ఇందులోపాల్గొని జాబ్ కొడితే నెలకు రూ.23 వేల వరకు పొందొచ్చు ...
ఉత్తరాంధ్ర ఫేమస్ బసవన్న గరిడీ ఉత్సవం.. ఈ ఉత్సవంలో నిప్పుల్లో ఫీట్లు.. పులి వేషాలతో దిగేవారు.. పులి వేషాలతో ఆడేవారు.. డప్పులు ...
తెలంగాణలో ఘోరం జరిగింది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జనగాం జిల్లాలోని పిట్టలోనిగూడెం ...
ప్రముఖ పాకిస్థాన్ నటి హుమైరా అస్గర్ అలీ అనుమానాస్పద పరిస్థితుల్లో కరాచీలోని తన ఫ్లాట్‌లో మరణించారు. ఆమె వయసు 30 సంవత్సరాలు. పోలీసులు సహజ మరణంగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Panchangam Today: నేడు 09 జులై 2025 బుధవారం, స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు, ఆషాడ ...
రైతులకు అందించాల్సిన రాయితీ యూరియాను కొంతమంది అక్రమంగా తరలిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 68 క్వింటాళ్ల యూరియాను మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
గుమ్మడికాయలో ఇన్సులిన్ స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల, గుమ్మడి గింజలు మధుమేహ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
తుని మహిళా జూనియర్ కళాశాల 800కి పైగా విద్యార్థులతో, 18 తరగతి గదులు, 6 ల్యాబ్స్, డిజిటల్ బోధనతో నాణ్యమైన విద్య అందిస్తోంది.
శ్రీశైలంలో కృష్ణమ్మ పరవళ్లు తెరుచుకున్న శ్రీశైలం గేట్లు తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసే శ్రీశైలం డ్యామ్ గేట్లు ...
当前正在显示可能无法访问的结果。
隐藏无法访问的结果